వార్‌తో చర్చలకు ప్రభుత్వం సిద్ధం

అనపర్తిః ఎన్ని అవాంతరాలు ఎదురైనా నక్సలైట్లతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా వున్నదని హోం మంత్రిదేవేందర్‌గౌడ్‌ చెప్పారు.

తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో గురువారం నాడు ఆయన పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు, శంకుస్థాపనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నక్సల్స్‌ హింసాకాండకు పాల్పడుతుంటే ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూచోదని చెప్పారు. అదే సమయంలో నక్సల్స్‌తో చర్చలకు తాము సిద్ధంగా వున్నామని ప్రకటించారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+