దామోదర్‌రెడ్డికి వ్యతిరేకంగా కుట్ర
హైదరాబాద్‌ః కాంగ్రెస్ నేత రాంరెడ్డి దామోదర్‌రెడ్డి గడిలో జరిగిన పేలుడునుప్రత్యర్ధి వర్గాల కుట్రగా పిసిసి నేత సత్యనారాయణరావు పేర్కొన్నారు. ఈ సంఘటనపై సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని గురువారం నాడు పిసిసి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications