బావిలో దూకి నలుగురు ఆత్మహత్య
అనంతపురం: అనంతపురం జిల్లాలోఒకే కుటుంబానికి చెందని నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు.
రంగమ్మ అనే స్త్రీ తన ముగ్గురు ఆడపిల్లలతో సహా తాను బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. రంగమ్మతో పాటు ఆమె కూతుళ్లు నాగమణి, శోభ, మరో కూతురు మరణించారు.












Click it and Unblock the Notifications