న్యాయ పోరాటం చేస్తా: వైగో
ముంబాయి: తాను న్యాయపోరాటం చేస్తానని, కేంద్ర జోక్యాన్ని కోరబోనని మరుమలర్చి ద్రవిడ మున్నేత్ర కజగమ్ (ఎండిఎంకె) అధినేత వైగో అన్నారు.
ఈ విషయంలో తాను కేంద్రం జోక్యాన్ని కోరబోనని, కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోపెట్టబోనని ఆయన అన్నారు. రాష్ట్ర పరిధిలోకి కేంద్ర ప్రవేశించకూడదనేది తన అభిప్రాయమని ఆయన అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే ముఖ్యమంత్రి జయలలిత తనపై, తన పార్టీ కార్యకర్తలపై పొటోను ప్రయోగించిందని ఆయనవిమర్శించారు. హింసకు దిగవద్దని ఆయన కార్యకర్తలకు సూచించారు.












Click it and Unblock the Notifications