ఆహార పథకం పనులు ఇంటర్నెట్ లో!
హైదరాబాద్: పనికి ఆహార పథకం కింద జరిగిన అన్ని పనులవివరాలను ఇంటర్నెట్ లో ఉంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు జరిగిన అన్ని పనులవివరాలను పూర్తిగా ఇంటర్నెట్ లో ఉంచి ప్రజలకుఅందుబాటులో ఉంచాలన్నారు.












Click it and Unblock the Notifications
