వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీఅధికారం మాదే: చంద్రబాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్‌)లోఅసమ్మతి భగ్గుమంటోంది. మరో వైపుతిరుగుబాటు అభ్యర్థులనుబుజ్జగించేందుకు టి ఆర్‌యస్‌అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌ రావురంగంలోకి దిగారు. తిరుగుబాటుఅభ్యర్థులను పోటీ నుంచివిరమింపజేసేందుకు ఆయన ఆదివారంముమ్మరంగా చర్చలు జరిపారు.

ఎన్నికల కమిటీని వెంటనేపునరుద్ధరించాలని అసమ్మతివాదులుజల్లి సిద్ధయ్య, చంద్రశేఖర్‌ రావుబంధువు కటికం నర్సింగరావుడిమాండ్‌ చేశారు. మొదటి నుంచితెలంగాణ కోసం పని చేస్తున్నవారినివిస్మరించి ఎన్నికల సమయంలో పార్టీలోకివచ్చినవారు బి - ఫారాలు పట్టుకెళ్లారనివారు విమర్శించారు. టికెట్లుఅమ్ముకున్నారని నర్సింగరావుఆరోపించారు. తమ డిమాండ్‌నుపట్టించుకోకపోతే నాయకత్వాన్నిమార్చుకుంటామని వారుహెచ్చరించారు.కాగా,కరీంనగర్‌ జిల్లా టి ఆర్‌యస్‌అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డిపార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణజనతా పార్టీ అభ్యర్థి బిరుదు రాజమల్లుకుఆయన మద్దతు ప్రకటించారు.కరీంనగర్‌, చొప్పదండి,మహరాజ్‌గంజ్‌, కామారెడ్డినియోజకవర్గాల్లో తిరుగుబాటుఅభ్యర్థులను పోటీ నుంచివిరమింపజేసేందుకు చంద్రశేఖర్‌రావు చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలుఇవ్వడం లేదు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X