దేశంటికెట్‌పై నాగేందర్: డియస్‌పైనిప్పులు
హైదరాబాద్/గుడివాడ: గుడివాడ శాసనసభానియోజకవర్గం అభ్యర్థి ఎంపికపైతెలుగుదేశం పార్టీలో అసమ్మతి జ్వాలలుభగ్గుమన్నాయి. గుడివాడ అభ్యర్థిగాకొడాలి నానిని తెలుగుదేశం పార్టీనాయకత్వం ఖరారు చేసినట్లువార్తలు వెలువడడంతోవెంకటేశ్వరరావు అనుచరులుఆగ్రహ జ్వాలలు వెళ్లగక్కారు.












Click it and Unblock the Notifications