మంత్రివర్గసమావేశ నిర్ణయాలపై సైలెన్స్‌

హైదరాబాద్‌:రాష్ట్ర మంత్రివర్గ సమావేశంఅంశాలను వెల్లడి కావడం లేదు.మంత్రివర్గ సమావేశంగురువారం సాయంత్రం ముగిసింది.సమావేశ విషయాలనువెల్లడించడానికి మంత్రులునిరాకరించారు. ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి కూడాఅందుకు నిరాకరించారు.

అసెంబ్లీసమావేశాలకు సంబంధించి ఆదేశాలువెలువడినందున మంత్రివర్గసమావేశం అంశాలనువెల్లడించకూడదనుకంటాననిరాజశేఖర్‌ రెడ్డి విలేకరులతోఅన్నారు. ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుంచిరాష్ట్ర శాసనసభ బడ్జెట్‌సమావేశాలు జరగనున్నాయి. ఈమేరకు నోటిఫికేషన్‌ కూడావెలువడింది.మంత్రివర్గసమావేశంలో శాసనమండలిపునరుద్ధరణ, నక్సలైట్లతోచర్చలు, రైతు సమస్యలు వంటిఅంశాలు చర్చకు వచ్చినట్లుసమాచారం.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+