డియస్‌సిఅభ్యర్థులకు వైయస్ హామీ
హైదరాబాద్:రాష్ట్రంలో పందొమ్మిది వందల తొంబైఎనిమిదిలో జరిగిన జిల్లా సెలెక్షన్ కమిటీ(డియస్‌సి) పరీక్షల్లో అర్హతసాధించినవారికి న్యాయం చేస్తామనిముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు. డియస్‌సిఅర్హత సాధించిన అభ్యర్థులుగురువారం లేక్‌వ్యూ అతిథి గృహంలోముఖ్యమంత్రిని కలిశారు.












Click it and Unblock the Notifications