మాకొద్దీ సోమశేఖర సంఘం: టిడిపి
హైదరాబాద్: ఏలేరు కుంభకోణంపైసోమశేఖర కమిషన్‌ను పునరుద్ధరించాలనిరాజశేఖరరెడ్డి ప్రభుత్వం నిర్ణయించడంపైతెలుగుదేశం పార్టీ మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపైసుప్రీంకోర్టు సిటింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని మాజీ మంత్రితమ్మినేని సీతారాం గురువారం ఇక్కడ విలేకరుల సమావేశంలోకోరారు.












Click it and Unblock the Notifications