లాలూను బర్తరఫ్‌కై మళ్ళీ బిజెపి డిమాండ్
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి సిబు సొరేన్‌నురాజీనామా చేయమని ప్రధాని మన్మోహన్ సింగ్ కోరడంపై హర్షంవ్యక్తం చేసిన బిజెపి రైల్వే మంత్రి లాలూప్రసాద్ యాదవ్‌నుబర్తరఫ్ చేయాలన్న డిమాండును శనివారం పునరుద్ఘాటించింది.ప్రధాని మంచి నిర్ణయమే తీసుకున్నారని, నాలుగురోజుల క్రితమేఈపని చేసి ఉంటే ఇంకా బాగుండేదని ఆ పార్టీ నాయకురాలు సుష్మాస్వరాజ్ అన్నారు.












Click it and Unblock the Notifications