తెలంగాణ అంశంపై పేచీలేదు: దిగ్విజయ్
న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై కాంగ్రెస్,తెలంగాణ రాష్ట్ర సమితికి ఎటువంటి విభేదాలు లేవని కాంగ్రెస్ పార్టీరాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ చెప్పారు. కేంద్రంలోను,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోను కాంగ్రెస్, టిఆర్‌ఎస్‌లుభాగస్వాములుగా ఉన్నాయని, ఉభయపార్టీలు కలిసిపనిచేయవలసి ఉందని ఆయన తనను కలుసుకున్న కె.చందశేఖరరావుతో చెప్పారు.












Click it and Unblock the Notifications