న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి సిబు సొరేన్ సోమవారంమధ్యాహ్నం జార్ఖండ్‌లోని జంతారా కోర్టులో లొంగిపోయారు.
ముప్పైఏళ్ళ క్రితం సామూహిక హత్య కేసులో నిందితుడైన సొరేన్ పైఅరెస్టు వారె ంటు ఉంది. సొరేన్ లొంగిపోయిన సందర్భంగా జార్ఖండ్‌లోఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలుతీసుకుంటున్నారు.