కెసిఆర్‌కు నాన్‌బెయిలబుల్ అరెస్టువారెంటు
వామపక్షాలుసమైక్యాంధ్రకు కట్టుబడి వున్నామనిచెబుతున్నాయని, కాంగ్రెస్ రెండోరాష్ట్రాల పునర్విభజన కమీషన్ ఏర్పాటుచేయాలని అంటోందని, కాంగ్రెస్‌అంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్‌చార్జిదిగ్విజయ్ సింగ్ తెలంగాణ రాష్ట్రంఏర్పాటుకు ఏకాభిప్రాయ సాధనఅవసరమంటున్నారని వారు అంటూ ఈస్థితిలో టి ఆర్‌యస్ తెలంగాణ రాష్ట్రాన్నిఎలా సాధిస్తుందని అడిగారు.తెలంగాణకు కాపలా కుక్కలావ్యవహరిస్తామని చెప్పిన టిఆర్‌యస్ నాయకులు కాంగ్రెస్‌పెంపుడు కుక్కల్లావ్యవహరిస్తున్నారని వారువ్యాఖ్యానించారు. "పదవుల్లోకొనసాగండి. కాంగ్రెస్‌లో కలిసిపోండి.మాకేం అభ్యంతరం లేదు. కానీతెలంగాణ ప్రజలను మోసంచేయవద్దు అని వారు టి ఆర్‌యస్‌నాయకులను ఉద్దేశించి అన్నారు.రాష్ట్రంలోబదిలీల కోసం పెద్ద యెత్తున పైరవీలుజరుగుతున్నాయని వారువిమర్శించారు. పరిపాలన కోసం బదిలీచేయాలని, పైరవీలను బట్టిచేయకూడదని వారు ముఖ్యమంత్రినికోరారు.












Click it and Unblock the Notifications