కెసిఆర్‌మాటలను అధిష్ఠానమే చూస్తుంది:డియస్‌

హైదరాబాద్‌:తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్‌)అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌ రావుచేస్తున్న ప్రకటనలపై తమ పార్టీఅధిష్ఠానవర్గమే చూసుకుంటుందనిప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి)అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ అన్నారు.చంద్రశేఖర్‌ రావు ఢిల్లీలోకూర్చుండి ఏదేదోమాట్లాడుతున్నారని, ఆ మాటలనుతాము పట్టించుకోవడం లేదనిఆయన మంగళవారం విలేరులసమావేశంలో అన్నారు.

రాష్ట్రంలోకాంగ్రెస్‌ బలమేమిటో ఎన్నికలేనిరూపించాయని ఆయన కెసి ఆర్‌ప్రకటనకు ప్రతిస్పందనగా అన్నారు.వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్‌యస్‌తో పొత్తు పెట్టుకోకూడదనితెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్‌సమన్వయ కమిటీ నాయకులుప్రకటించడంలో తప్పేమీ లేదని, వారిఅభిప్రాయం వారు చెప్పారని, ఆ స్వేచ్ఛ వారికిఉన్నదని ఆయన అన్నారు.వచ్చేస్థానిక సంస్థల ఎన్నికల్లో మిత్రులతోఅవగాహన కొనసాగాలన్నదే తనఅభిప్రాయమని ఆయన అన్నారు.శాసనసభ ఎన్నికల్లో కలిసికట్టుగాపోరాడి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్నిగద్దె దింపామని, ఆ స్ఫూర్తికొనసాగుతుందని ఆశిస్తున్నాననిఆయన అన్నారు. అయితే ఎన్నికలసర్దుబాట్లపై తుది నిర్ణయం తమఅధిష్ఠానవర్గానిదేనని ఆయనఅన్నారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+