కడప:కడప జిల్లా ఓబులవారి పల్లె మండలంచినవారం పాడు గ్రామం వద్ద జరిగినరోడ్డు ప్రమాదంలో ఐదుగురుఅక్కడికక్కడే మరణించారు.నలుగురు గాయపడ్డారు. మంగళవారంఉదయం ఈ దుర్ఘటన జరిగింది.
మృతులంతాకర్నాటకలోని బెల్గాంకు చెందిన వారు.వీరు టాటాసుమోలో తిరుమల వెళ్తుండగాప్రమాదం జరిగింది. ఆగి ఉన్న సుమోను లారీఢీకొంది.