సమ్మెతోమూగబోయిన టీవీ చానళ్లు
చిత్తూరు: ఇరవై రెండురకాల వస్త్రాలను మిల్లుల పరిధి నుంచి తప్పించి చేనేత రంగానికేరిజర్వు చేస్తూ త్వరలో చట్టం చేయనున్నట్టు ముఖ్యమంత్రిరాజశేఖరరెడ్డి చెప్పారు. రాజీవ్ పల్లెబాటకార్యక్రమంలో భాగంగా ఆయన మంగళవారం ఉదయంచిత్తూరు జిల్లాలోని వివిధ గ్రామాల్లో పర్యటించారు.












Click it and Unblock the Notifications