ఎథెన్స్‌లోభారత్ బోణి- రాథోడ్‌కు రజతం
ఎథెన్స్:ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ బోణీ చేసింది.భారత్‌కు చెందిన షూటర్‌రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌పురుషుల డబుల్ ట్రాప్ షూటింగ్‌లోరజత పకతం సాధించాడు. ఒలింపిక్స్‌లోవ్యక్తిగత రజత పతకంసాధించడం స్వతంత్రభారతదేశంలో ఇదే ప్రథమం.












Click it and Unblock the Notifications