న్యూఢిల్లీ:ఆర్థిక వెసులుబాటు కల్పిస్తేనే వ్యాట్‌నుఅమలు చేస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రికె. రోశయ్య అన్నారు. ఆయనమంగళవారంనాడు ప్రధాని డాక్టర్‌మన్మోహన్ సింగ్‌ను కలిసి ఈవిషయంపై చర్చించారు.
గ్యాస్‌ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులకు గ్యాస్‌కేటాయించాలని ఆయన ప్రధానిని కోరారు.రైతు రుణాలను రీ షెడ్యూల్‌చేయడంలో బ్యాంకులు అలసత్వంప్రదర్శిస్తున్నాయని, ప్రధాని జోక్యంచేసుకొని రిజర్వ్ బ్యాంక్, ఇతరబ్యాంకులకు ఆదేశాలు జారీ చేయాలని ఆయనఅన్నారు.