తిరుమలఆగడాలపై ఆందోళన: జీయర్ స్వామి
హైదరాబాద్:తిరుమలలో వేయి కాళ్ల మండపంనిర్మాణంలో జాప్యం జరిగితే ప్రత్యక్షకార్యాచరణకు దిగుతామని, అది ప్రజాఉద్యమం అవుతుందని చిన జీయర్‌స్వామి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.తిరుమలలో వేయి కాళ్ల మండపాన్నిసాధ్యమైనంత త్వరగా నిర్మించాలనిఆయన మంగళవారం విలేకరులసమావేశంలో డిమాండ్‌చేశారు.












Click it and Unblock the Notifications