కెసిఆర్‌క్షమాపణకు వెంకటస్వామి డిమాండ్
హైదరాబాద్:రాష్ట్రంలో మిత్ర పక్షాల మధ్య విభేదాలురాకుండా ఉండేందుకు సమన్వయకమిటీని ఏర్పాటు చేయవలసిందిగాఅధిష్టానవర్గం తనను కోరిందనిపిసిసి అధ్యక్షుడు, రాష్ట్రమంత్రిడి.శ్రీనివాస్ శనివారం ఇక్కడ చెప్పారు.తన స్ధానంలో పిసిసి అధ్యక్షుడిగాఅధిష్టానవర్గం ఎవరిని నియమించినాతనకు అభ్యంతరం ఉండదనిఆయన తెలిపారు.
కాంగ్రెస్‌సంస్ధాగత ఎన్నికల తర్వాత శ్రీనివాస్‌స్ధానంలో కొత్త అధ్యక్షుడునినియమించనున్నారు. ముఖ్యమంత్రివైఎస్ రాజశేఖరరెడ్డికి అనుకూలంగాఉండే వ్యక్తిని పిసిసి అధ్యక్షుడుగానియమించాలని అధిష్టానం యోచిస్తోంది. కె.కేశవరావుకు ఎక్కువఅవకాశాలున్నాయని విన్పిస్తున్నది.












Click it and Unblock the Notifications