కెసిఆర్‌క్షమాపణకు వెంకటస్వామి డిమాండ్
న్యూఢిల్లీ: దేశంలోక్రింది కోర్టులలో దాదాపు రెండు కోట్లకు పైగాకేసులు పెండింగ్‌లో ఉన్నందున న్యాయవ్యవస్థకుఉన్న దీర్ఘకాలిక సెలవులను తగ్గించుకోవాలనిప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ సూచించారు.స్థానిక విజ్ఞాన్ భవన్‌లో ప్రధాన న్యాయమూర్తులు,ముఖ్యమంత్రుల సదస్సును ప్రధానమంత్రిమన్మోహన్‌సింగ్ శనవారం నాడు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపరిష్కృతకేసుల పరిష్కారం కోసం సెలవులను తగ్గించుకొనిపనిదినాలను పెంచుకోవడమే సులభమార్గమని అన్నారు. న్యాయవ్యవస్థలోసెలవులు తగ్గించుకుంటే దాదాపు 25 శాతంజడ్జీల సంఖ్యను పెంచిన దానితో సమానమనిఆయన చెప్పారు. దీనిపై ఇక్కడ జరుగుతున్నసమావేశం చర్చించి కొన్ని చర్యలు చేపడుతుందనిఆశిస్తున్నట్టు ప్రధానమంత్రిపేర్కొన్నారు.
దేశంలో క్రింది కోర్టులలోదాదాపు రెండు కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లోఉన్నందున న్యాయవ్యవస్థకు ఉన్నదీర్ఘకాలిక సెలవులను తగ్గించుకోవాలనిప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ సూచించారు.స్థానిక విజ్ఞాన్ భవన్‌లో ప్రధాన న్యాయమూర్తులు,ముఖ్యమంత్రుల సదస్సును ప్రధానమంత్రిమన్మోహన్‌సింగ్ శనవారం నాడు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపరిష్కృతకేసుల పరిష్కారం కోసం సెలవులను తగ్గించుకొనిపనిదినాలను పెంచుకోవడమే సులభమార్గమని అన్నారు. ఇక్కడ జరుగుతున్నసమావేశం చర్చించి కొన్ని చర్యలు చేపడుతుందనిఆశిస్తున్నట్టు ప్రధానమంత్రి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications