కమ్యూనిస్టులుఏకం కావాలి: కానూ సన్యాల్
అనంతపురం:కమ్యూనిస్టులంతా ఏకం కావాలని ప్రముఖనక్సల్బరీ నేత కానూ సన్యాల్‌పిలుపునిచ్చారు. ప్రముఖ నక్సలైట్‌నాయకుడు తరిమెళ్ల నాగిరెడ్డివిగ్రహాన్ని ఆయన ఆదివారం ఇక్కడఆవిష్కరించారు.
కమ్యూనిస్టులువివిధ వర్గాలుగా విడిపోయారని, వీరిమధ్య వైరుధ్యాలు తొలగాలని ఆయనఅన్నారు. లెనినిస్టులో, మావోయిస్టులో ఎవరోఒకరు కమ్యూనిస్టు ఉద్యమాన్నిసమర్థంగా నడిపించగలరనేనమ్మకం కుదరడం లేదని ఆయనఅన్నారు. దేశం విపత్కర పరిస్థితినిఎదుర్కుంటున్నదని, అమెరికా పెత్తందారీవిధానం వల్ల భారత్ వంటి దేశాలునలిగిపోతున్నాయని ఆయన అన్నారు.కమ్యూనిజం పతనమైందని అంటున్నప్రస్తుత తరుణంలో దేశంలోనికమ్యూనిస్టులందరూ ఏకం కావాల్సినఅవసరం ఉన్నదని ఆయనఅన్నారు.











Click it and Unblock the Notifications