అమెరికాకాంగ్రెస్‌కు ఇండో- అమెరికన్‌

ముప్పైమూడేళ్ల జిందాల్‌కు డెబ్బై ఎనిమిదిశాతం ఓట్లు అంటే 2,13,610వోట్లు పోల్‌ కాగా, ఆయన సమీపడెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థిఆర్మ్‌స్ట్రాంగ్‌కు ఏడు శాతం అంటే 18,531ఓట్లు వచ్చాయి. పంజాబ్‌కు చెందిన జిందాల్‌అమెరికాకు వచ్చి క్రైస్తవ మతాన్నిస్వీకరించారు. ఐదు దశాబ్దాల క్రితం 1956లోఇండో - అమెరికన్‌ దిలీప్‌ సింగ్‌ సంధుఅమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+