రెండో దశచర్చలపై నిర్ణయం తీసుకోలేదు: జానా
విశాఖపట్నం:నక్సలైట్లతో రెండో దఫా చర్చలపైఇంకా నిర్ణయం తీసుకోలేదని హోం మంత్రికె. జానారెడ్డి చెప్పారు. నక్సలైట్లతోరెండో దఫా చర్చల తేదీలు ఖరారయితేపదిహేను రోజుల ముందేతెలియజేస్తామని ఆయన ఆదివారంవిలేకరులతో చెప్పారు.
మొదటిదశ చర్చల్లో నక్సలైట్లకు ఇచ్చినహామీలను అమలు చేయడానికి చర్యలుతీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.చర్చల ప్రక్రియ వల్ల సాధ్యమైనశాంతియుత పరిస్థితులుకొనసాగాలనేదే తమ ఉద్దేశమనిఆయన చెప్పారు. మానసిక వైకల్యంతోనే వరంగల్‌కేంద్ర కారాగారంలోని ఖైదీలుఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారనిఆయన అన్నారు. అధికారులది తప్పనితేలితే చర్యలు తీసుకుంటామని ఆయనచెప్పారు.












Click it and Unblock the Notifications