జయేంద్రఎక్కువగా నిద్ర పోతున్నారు

కాంచీపురం:ఇంటరాగేషన్‌ సందర్భంగా కంచికామకోటి పీఠాధిపతి ఆగ్రహం వ్యక్తంచేయడం లేదని, సహకరించేధోరణిలోనే వ్యవహరిస్తున్నారనిపోలీసులు చెప్పారు. ఎక్కువ సమయంనిద్ర పోతున్నారని, బహుశా పూర్తిగాఅలసిపోయి ఉంటారని వారన్నారు.

శంకరరామన్‌హత్య కేసులో ప్రధాని నిందితుడైనజయేంద్ర సరస్వతిని వరుసగా మూడోరోజు ఆదివారం పోలీసు అధికారులుప్రశ్నించారు. అయితే చాలా ప్రశ్నలకుజయేంద్ర సరస్వతి తెలియదనేసమాధానమే చెబుతున్నారనివారన్నారు. కంచి పోలీసుసూపరింటిండెంట్‌ డేవిడ్‌సన్‌, ఎడి ఎస్‌పిశక్తివేలు జయేంద్ర సరస్వతినిప్రశ్నిస్తున్నారు.తాముసుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలోఉన్నామని కంచి మఠం అధికార ప్రతినిధిఆర్‌. శంకరన్‌ చెప్పారు. ఇప్పటివరకు విజయేంద్ర సరస్వతి జయేంద్రసరస్వతిని ఎందుకు కలుసుకోలేదనివిలేకరులు అడిగితే ఈ విషయంలో చర్యలుతీసుకుంటున్నామని, అయితే ప్రతి విషయాన్నీవెల్లడించలేమని ఆయనసమాధానమిచ్చారు. మఠంసాధారణ కార్యక్రమాలుకొనసాగుతున్నాయని శంకరన్‌చెప్పారు.ఇదిలావుంటే,మఠం చేపట్టిన సంక్షేమకార్యక్రమాలను, గత యాభైయేళ్లుగా సామాన్యులకుసేవలందించడానికి ఆచార్య చేసిన కఠినశ్రమను, త్యాగాన్ని తెలియజేస్తూముఖ్యమైన వార్తా పత్రికల్లో వాణిజ్యప్రకటనలు దర్శనమిచ్చాయి.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+