చర్చలకునక్సల్స్‌ ఆయుధాలు అడ్డం కాదు: పియం

గౌహతి:నక్సలైట్లతో చర్చలకు ఆయుధాలుఅడ్డంకి కాదని ప్రధాని డాక్టర్‌మన్మోహన్‌ సింగ్‌ చెప్పారు.నక్సలైట్‌ సమస్య పరిష్కారానికిబహుముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నామనిఆయన చెప్పారు. ప్రధాని ఆదివారంనాడుఅస్సాంలో పర్యటించారు. ఈ సందర్భంగాఆయన విలేకరులతో మాట్లాడారు.హింసకు స్వస్తి చెప్పాలనుకునేఅందరితోనూ చర్చలు జరపడానికిప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ఆయనచెప్పారు. ఉల్ఫాను ఆయన చర్చలకుఆహ్వానించారు.

కేంద్రమంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండదనిఆయన స్పష్టం చేశారు. మంత్రి వర్గవిస్తరణ ఉన్పప్పుడు మీడియాకుతప్పకుండా ఆ విషయం తెలుస్తుందనిఆయన అన్నారు. పాకిస్థాన్‌తోద్వైపాక్షిక చర్చలపై భారత్‌కుచిత్తశుద్ధి ఉన్నదని ఆయన చెప్పారు.చర్చలపై భారత్‌కు చిత్తశుద్ధిలేదనే పాకిస్థాన్‌ అధ్యక్షుడుపర్వేజ్‌ ముషార్రఫ్‌ చేసినప్రకటనను ఆయన ఖండించారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+