జయేంద్ర తాజాబెయిల్ పిటిషన్ దాఖలు
చెన్నై:శంకరరామన్ హత్య కేసులోనిందితుడైన కంచి కామకోటి పీఠాధిపతిజయేంద్ర సరస్వతి తరఫునమద్రాసు హైకోర్టులో శుక్రవారం తాజాబెయిల్ పిటిషన్ దాఖలైంది. బెయిల్‌కోసం జయేంద్ర మద్రాసు హైకోర్టులోపిటిషన్ దాఖలు చేసుకోవడం ఇదిరెండోసారి.
అంతకుముందు జయేంద్ర సరస్వతి జ్యుడిష్యల్‌రిమాండ్‌ను పొడిగిస్తూ కాంచీపురం కోర్టుఆదేశాలు జారీ చేసింది. తాము మద్రాసుహైకోర్టుకు వెళ్లే ఆలోచనచేస్తున్నామని జయేంద్ర సరస్వతితరఫు న్యాయవాది వై. త్యాగరాజన్‌అప్పుడే చెప్పారు. కంచి స్వామి బెయిల్‌పిటిషన్‌ను గతవారం మద్రాసుహైకోర్టు తిరస్కరించింది.











Click it and Unblock the Notifications