పార్లమెంటులోఎపి మండలి పునరుద్ధరణ బిల్లు

న్యూఢిల్లీ:ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిపునరుద్ధరణకు కేంద్రప్రభుత్వం ఈ శీతాకాలం సమావేశాల్లోబిల్లును ప్రవేశపెట్టనున్నారు. గతంలోయన్‌టి రామారావు ప్రభుత్వంశాసనమండలిని రద్దు చేసింది.

శాసనసభఎన్నికల్లో వామపక్షాలతో, తెలంగాణరాష్ట్ర సమితితో పొత్తు వల్ల కొంతమంది కాంగ్రెస్‌ నాయకులకు టికెట్లులభించలేదు. ఆ కారణంగాఅసంతృప్తికి గురైన నాయకులనుబుజ్జగించడానికి శాసనమండలినిపునరుద్ధరించి అందులో అవకాశంకల్పిస్తామని అప్పట్లో కాంగ్రెస్‌నాయకత్వం హామీ ఇచ్చింది. ఈ హామీనినిలబెట్టుకోవడానికి శాసనమండలిపునరుద్ధరణకు బిల్లునుప్రతిపాదించడానికి ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్‌. రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌అధిష్ఠానంపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు.రాజశేఖర్‌ రెడ్డి ప్రయత్నం ఈ రకంగాఫలించబోతోంది.ఈశీతాకాలం సమావేశాల్లో మరో మూడుబిల్లులను కూడా ప్రతిపాదించనున్నారు.పేటెంట్‌ బిల్లును, లోక్‌పాల్‌ బిల్లును,పొటాకు ప్రత్నామ్నాయంగా ఒక బిల్లునుపార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లుసమాచారం.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+