ప్రశ్నపత్రాలలీక్ కేసు: రామబ్రహ్మం నిర్దోషి
హైదరాబాద్:ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రాల లీక్ కేసులోరామబ్రహ్మంను హైదరాబాద్‌లోనినాంపల్లి కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.కోల్‌కత్తాలోని ఒక ప్రెస్ నుంచిఇంటర్మీడియట్ ప్రశ్న పత్రాలను లీక్‌చేశాడనే ఆరోపణపై రామబ్రహ్మం మీదకేసు నమోదైంది.
అప్పట్లోసంచలనం సృష్టించిన ఇంటర్మీడియట్‌ప్రశ్న పత్రాల లీక్ కేసు దర్యాప్తునుప్రభుత్వం సిబిసిఐడికి అప్పగించింది.రామబ్రహ్మం విద్యార్థి దశలో ఒక విద్యార్థిసంఘంలో పని చేసేవాడు. అప్పట్లో అతడ్ని ఆవిద్యార్థి సంఘం బహిష్కరించింది. గుంటూరుజిల్లా చిలకలూరిపేటకు చెందిన రామబ్రహ్మంపందొమ్మిది వందల తొంబై ఏడుప్రాంతంలో కాంగ్రెస్‌లో చేరారు.











Click it and Unblock the Notifications
