జనవరి ఒకటినుంచి ఎపి కొత్త ఐటి విధానం

హైదరాబాద్‌:రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి ఒకటవ తేదీనుంచి కొత్త ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటి)విధానం అమలులోకి వస్తుందని రాష్ట్రప్రభుత్వ ఐటి సలహాదారు సి.యస్‌.రావు చెప్పారు. ఈ విధానంమూడేళ్ల పాటు అమలులో ఉంటుందని ఆయనమంగళవారం విలేకరులతోచెప్పారు.

రాష్ట్రఐటి కార్యకలాపాలను ఇతర ప్రాంతాలకువిస్తరించే విషయానికి ఈ విధానంలోప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆయనతెలిపారు. ఐటి పరిశ్రమకుహైదరాబాద్‌లో భూమి సంబంధప్రోత్సాహకాలను తీసేద్దామని ఆలోచిస్తున్నట్లుఆయన తెలిపారు. దానికి బదులుగాఇతర ప్రోత్సాహకాలుఇవ్వాలనకుంటున్నామని ఆయన చెప్పారు.పరిశ్రమ కూడా అదే కోరుకుంటోందనిఆయన అన్నారు. విశాఖపట్నం, విజయవాడ,తిరుపతి, వరంగల్‌ నగరాల్లో ఐటిపరిశ్రమ విస్తరణకు ఆ విధమైనప్రోత్సహాకాలను ఇవ్వాలనే ఆలోచన ఉన్నదనిఆయన చెప్పారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+