జయేంద్రపిటిషన్ హైకోర్టు నిర్ణయం రిజర్వ్
చెన్నై:కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్రసరస్వతి బెయిల్ పిటిషన్‌పైమద్రాసు హైకోర్టు తన నిర్ణయాన్నిరిజర్వ్ చేసుకుంది. శంకరరామన్‌హత్యకేసులో అరెస్టయిన జయేంద్రసరస్వతి మద్రాసు హైకోర్టులో రెండోసారిబెయిల్ కోసం దరఖాస్తుచేసుకున్నారు. ఈ పిటిషన్‌పైవాదోపవాదాలు మంగళవారంముగిశాయి.
బెయిల్‌కోసం జయేంద్ర సరస్వతి ఇంతకుముందు పెట్టుకున్న బెయిల్‌దరఖాస్తును హైకోర్టు నవంబర్‌ఇరవయ్యవ తేదీన తిరస్కరించింది.రెండు బెయిల్ పిటిషన్‌పైమంగళవారం డిఫెన్స్ న్యాయవాది ఐ.సుబ్రహ్మణ్యం, ప్రాసిక్యూషన్ న్యాయవాదికె.టి.యస్. తులసి వాదనలను విన్నతర్వాత జస్టిస్ ఆర్ బాలసుబ్రహ్మణ్యంతన ఆదేశాలను రిజర్వ్‌చేసుకున్నారు.











Click it and Unblock the Notifications
