పోలీసులముందు ప్రత్యక్షమైన ఉష
కాంచీపురం:శంకరరామన్ హత్య కేసులోఆరెస్టయిన కంచి కామకోటి పీఠాధిపతిజయేంద్ర సరస్వతితో ఫోన్‌లో తరచూమాట్లాడేదని భావిస్తున్న స్త్రీ ఉషమంగళవారం కాంచీపురం పోలసులుముందు లొంగిపోయింది.శంకరరామన్ హత్య కేసులోప్రశ్నించేందుకు శ్రీరంగానికి చెందిన ఉషకోసం పోలీసులు గాలిస్తున్నారు.
మంగళవారంపన్నెండున్నర ప్రాంతంలో ఆమె తనన్యాయవాదులతో కాంచీపురం పోలీసులస్టేషన్‌లో ప్రత్యమ్రైంది. ఉష హృద్రోగి అని,ఆమె భర్తకు దూరంగా ఉంటోందని,అందువల్ల కంచి మఠం ఆమెకుదయాగుణంతో సహాయం చేసిందని ఆమెతరఫు న్యాయవాదులు చెప్పారు. ఉషఎక్కడికీ పారిపోలేదని, తమిళనాడులోనేఉన్నదని, ఉషను పోలీసులు ఇదివరకేప్రశ్నించారని, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉషపోలీసుల ముందు హాజరవుతుందని ఉషతరఫు న్యాయవాదులురామంలింగం, అరివు నిధిచెప్పారు.











Click it and Unblock the Notifications
