వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
టిడిపికార్యకర్తను కాల్చి చంపిన మావోయిస్టులు
హైదరాబాద్:శాసనసభ స్పీకర్ కె. ఆర్. సురేశ్‌రెడ్డి బడ్జెట్ సమావేశాల ప్రారంభంసందర్భంగా సోమవారం ఉదయంఅల్పాహార విందు ఇచ్చారు. ఈ విందునుతెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుబహిష్కరించారు. స్పీకర్ ఇచ్చిన అల్పాహారవిందుకు ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్. రాజశేఖర్ రెడ్డి, ఆయనమంత్రివర్గ సహచరులు, ప్రతిపక్షాలసభ్యులు హాజరయ్యారు.
బడ్జెట్‌సమావేశాల సందర్భంగా అల్పాహారవిందు ఇవ్వడం సంప్రదాయమని, ఆసంప్రదాయానికి అనుగుణంగానే తానుఅల్పాహార విందు ఇచ్చానని స్పీకర్ సురేష్‌రెడ్డి చెప్పారు.
రాష్ట్రంలోజరుగుతున్న రాజకీయ హత్యలగురించి పట్టించుకోకపోవడం వల్లనేతాము స్పీకర్ ఇచ్చిన అల్పాహార విందునుబహిష్కరించామని తెలుగుదేశంనాయకుడు యనమల రామకృష్ణుడుచెప్పారు. రాజకీయ హత్యల్లోప్రభుత్వ పాత్ర ఉన్నదని ఆయనవిమర్శించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!