కడియంకుబెదిరింపు కాల్స్: న్యాయవాదిపై కేసు
హైదరాబాద్: యోగా మనిషికి శాశ్వత ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. రామ్‌దేవ్‌బాబా ఇచ్చిన యోగా శిక్షణా కార్యక్రమంలో ఆయన సోమవారంనాడు పాల్గొన్నారు. ఈ యోగ శిక్షణా కార్యక్రమంలో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు పలువురు పాల్గొన్నారు. యోగా చేయడం వల్ల అన్ని బాగుంటుందని, భోజనం తినడం తగ్గి ఆరోగ్యం మెరుగు పడుతుందని ఆయన అన్నారు.
విలువలతో కూడిన సమాజ స్థాపన కోసం యోగా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. చంద్రబాబుతో పాటు పలువురు తెలుగుదేశం నాయకులు, బిజెపి నాయకుడు, సినీనటుడు కృష్ణంరాజు, సినీనటుడు సుమన్ తదితరులు ఈ యోగా శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications