తెలంగాణఎగవేతకు చర్చలకు బ్రేక్:టిజెయస్
గిర్‌గ్లానీకమీషన్ నివేదికలోని చాలా విషయాల్లోస్పష్టత లేదని, అనేక విషయాలపైవివరణ సరిగా లేదని, అందువల్లనివేదిక అంశాల విషయంలో ఒక స్పష్టతరావాల్సిన అవసరం ఉన్నదని, అందుకుఅఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసిచర్చించాల్సిన అవసరం ఉన్నదని ఆయనఅన్నారు. నివేదికపై అపోహలు, భిన్నాభిప్రాయాలుఉన్నందున అఖిల పక్ష చర్చఅవసరమని ఆయన అన్నారు. గిర్‌గ్లానీకమీషన్ నివేదికకు సంబంధించితెలంగాణా రాష్ట్ర సమితి కూడాఆతురతతో ఉన్నదని, నిన్న మొన్న టిఆర్‌యస్ సభ్యులు తనతో మాట్లాడారని,నివేదికపై విస్తృత చర్చ జరగాల్సినఅవసరమని, అవసరమైన ఒక రోజంతాచర్చకు కేటాయిస్తామని మంత్రిచెప్పారు.
అంతకుముందు గిర్‌గ్లానీ కమీషన్ నివేదికగురించి ప్రస్తావిస్తూ చాలా మంది ఆందోళనచెందుతున్నారని, దానికి పరిష్కారంకనుక్కోవడం అవసరమని నోములనరసింహయ్య అన్నారు.












Click it and Unblock the Notifications