పాక్‌ జట్టులోఉమర్‌, అర్షద్‌లకు స్ధానం

ఇస్లామాబాద్‌:భారత జట్టుతో ఆడనున్న పాకిస్ధాన్‌జట్టును పాక్‌ క్రికెట్‌బోర్డు శనివారంప్రకటించింది. యంగ్‌ ఓపెనర్‌తౌఫీక్‌ఉమర్‌, స్పిన్నర్‌ అర్షద్‌ ఖాన్‌లకు పాక్‌జట్టులో చోటు లభించింది. ఇటీవల ఆ్రస్టేలియా చేతిలోఘోర పరాజయం చవిచూసిన తర్వాతకూడా జట్టులో పెద్ద మార్పులు చేయలేదు.వైస్‌-కెప్టెన్‌గా యూసఫ్‌ యొహానాస్ధానంలో యూనిస్‌ ఖాన్‌ నియమితుడయ్యాడు.

పూర్తిజట్టు:ఇంజమాముల్‌ హక్‌ (కెప్టెన్‌), యూనిస్‌ఖాన్‌(వైఎస్‌ కెప్టెన్‌), తౌఫీక్‌ఉమర్‌, సల్మాన్‌ బట్‌, యాసిర్‌ హమీద్‌,యూసఫ్‌ యొహానా, ఆసిం కమాల్‌, షోయబ్‌మాలిక్‌, కమ్రాన్‌ అక్మల్‌ (వికెట్‌కీపర్‌), అర్షద్‌ ఖాన్‌, డానిష్‌ కెనేరియా,షాహిద్‌ ఆఫ్రిదీ, నవీద్‌-ఉల్‌-హసన్‌,మహమ్మద్‌ సామి, మహమ్మద్‌ ఖలీల్‌,అబ్దుల్‌ రజాక్‌.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+