రవి రీ పోస్ట్‌మార్టంవార్తలపై కుటుంబ సభ్యుల ఆగ్రహం
హైదరాబాద్:పరిటాల రవి మృతదేహానికి మళ్లీ పోస్ట్‌మార్టంనిర్వహించాలని సిబిఐ నిర్ణయించినట్టు వచ్చినవార్తలపై రవి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహంవ్యక్తం చేశారు. పరిటాల రవి మృతదేహాన్నిఆయన పొలంలోనే ఖననం చేసి ఆప్రదేశంలో పెద్ద సమాధిని నిర్మించారు.దీనిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనిఆయన కుటుంబ సభ్యుల ఆలోచన. సిబిఐ విచారణ వల్లఒరిగేదేమీ ఉండదని, ఇదంతాకంటి తుడుపు వ్యవహారమని పరిటాలరవి మామ కొండన్న చౌదరి వ్యాఖ్యానించారు.సమాధిని తవ్వి రవి మృతదేహాన్ని వెలికితీయడం కంటేతమను అక్కడ పాతేయడం మంచిదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications