మట్టిపెల్లలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం
విజయనగరం: విజయనగరం జిల్లా మెరకబడిదాం మండలం కొత్తకర గ్రామంలో మట్టిపెల్లలు విరిగి పడి ఐదుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. గని తవ్వుతుండగా మట్టిపెల్లలు విరిగి పడి వారు మృతి చెందారు. మట్టిపెల్లలు విరిగిపడిన సమయంలో తప్పించుకోవడానికి ఏ మాత్రం అవకాశం లేకపోవడంతో వారు మట్టిపెల్లల కింద కూరుకుపోయారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టానికి తరలించారు.












Click it and Unblock the Notifications