తాడిపత్రిలో కిరాయి హంతకుడి కాల్చివేత
అనంతపురం: అనంతపురం జిల్లా తాడిపత్రిలో కరడుగట్టిన కిరాయి హంతకుడు తలారి అన్నయ్య పోలీసు కాల్పుల్లో మరణించాడు. పోలీసులపై అన్నయ్య బాంబులు విసిరాడు. ఈ ఘటనలో ఒక పోలీసు అధికారి గాయపడ్డాడు. ఒక వ్యాపారి హత్య కేసులో తలారి అన్నయ్య నిందితుడు. అంతేకాకుండా అతను మూడు హత్య కేసుల్లో నిందితుడని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications