అది అమెరికా ఏకపక్షనిర్ణయం: బిజెపి
న్యూఢిల్లీ: నరేంద్రమోడీ వీసాను నిరాకరించటానికి అమెరికాచెబుతున్న కారణాలను బిజెపిఖండించింది. వాదనలను వినిపించటానికిమోడీకి అమెరికా అవకాశం ఇవ్వలేదని,వీసా రద్దు చేయాలని ఆ దేశం ఏకపక్షనిర్ణయం తీసుకుందని సీనియర్ బిజెపినేత యశ్వంత్ సిన్హా విలేకరులతోఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీకికివీసా నిరాకరిస్తున్నట్లు అమెరికన్ అధికారులకుముందే తెలిసినప్పుడు భారత అధికారులకుతెలియజేయాలనే కనీస మర్యాదనువారు పాటించలేదని సిన్హా అన్నారు. గుజరాత్‌లోజరిగిన మానవహక్కుల ఉల్లంఘనలనునివారించటానికి మోడీ ప్రభుత్వం యత్నించలేదనిజాతీయ మానవహక్కుల కమిషన్ అందించిననివేదికల ఆధారంగా మోదీ వీసాను నిరాకరించినట్లుఅమెరికా వివరణ ఇచ్చిన విషయంతెలిసిందే.












Click it and Unblock the Notifications