పాక్‌పై భారత్‌ఘన విజయం

కోచి: ఇక్కడ జరిగినమొదటి వన్డేలో పాక్‌పై భారత్‌ఘనవిజయం సాధించింది. 87 పరుగులఆధిక్యంతో భారత జట్టు విజయాన్ని నమోదుచేసుకుంది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు 8వికెట్లకు 281 పరుగులు చేసింది. వీరేంద్ర సెహ్వాగ్‌, రాహుల్‌ద్రావిడ్‌ సెంచరీలు చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్‌చేసిన పాక్‌ జట్టు 45.2 ఓవర్లలోనే194 పరుగులకు ఆలౌటయింది. సచిన్‌టెండుల్కర్‌ అయిదు వికెట్లు తీసి భారత జట్టువిజయానికి దోహదపడ్డాడు.

పూర్తి వివరాలకుక్లిక్‌ చేయండి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+