పాక్పై భారత్ఘన విజయం
కోచి: ఇక్కడ జరిగినమొదటి వన్డేలో పాక్పై భారత్ఘనవిజయం సాధించింది. 87 పరుగులఆధిక్యంతో భారత జట్టు విజయాన్ని నమోదుచేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 8వికెట్లకు 281 పరుగులు చేసింది. వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ద్రావిడ్ సెంచరీలు చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్చేసిన పాక్ జట్టు 45.2 ఓవర్లలోనే194 పరుగులకు ఆలౌటయింది. సచిన్టెండుల్కర్ అయిదు వికెట్లు తీసి భారత జట్టువిజయానికి దోహదపడ్డాడు.












Click it and Unblock the Notifications
