సూరి నేరంఅంగీకరించలేదు: న్యాయవాది
అనంతపురం:పరిటాల హత్య కేసులో మద్దలచెరువుసూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరి నేరాన్ని అంగీకరించలేదనిసూరి తరఫు న్యాయవాది ఆది శేషారెడ్డి సోమవారంఅనంతపురంలో చెప్పారు. సిబిఐ విచారణలోసూరి తీవ్ర మానసికవత్తిడికి గురయ్యారని లాయర్ చెప్పారు.ముఖ్యమంత్రి కుమారుడుజగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి దివాకరరెడ్డి, ఐజి మీనాల ప్రమేయంపైపదే పదే ప్రశ్నించారని ఆయనవివరించారు. పరిటాల హత్య కేసులోనిందితులంతా తన మిత్రులు కారని,ప్రత్యక్ష సాక్షులను గుర్తించడంలోవిఫలమైన దర్యాప్తు సంస్ధలుతనను మానసిక ఒత్తిడికి గురిచేయడంసరైనది కాదని సూరిఅభిప్రాయపడినట్టు ఆయన తరఫు న్యాయవాదిచెప్పారు. కాగా సోమవారం సూరిని అనంతపురం జైలులో ఆయనఅభిమానులు కలుసుకున్నారు. భార్య భానుమతికూడా సూరిని కలుసుకున్నారు.హైదరాబాద్ వ్యాపారి కిషోర్‌తోతనకు సంబంధాలు లేవని సూరి సిబిఐకిచెప్పినట్టు లాయర్ విలేకరులకుతెలిపారు.












Click it and Unblock the Notifications
