ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలి: బాబు

హైదరాబాద్‌: షెడ్యూల్‌ కులాల ( ఎస్‌సి) రిజర్వేషన్ల వర్గీకరణ ద్వారానే దళితుల అభివృద్ధి సాధ్యమని తెలుగుదేశం పార్జీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. బాబూ జగజీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి చంద్రాబు మంగళవారం శ్రద్ధాంజలి ఘటించారు. సామాజిక న్యాయం కోసమే తమ ప్రభుత్వ హయాంలో ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరణ చేశామని, దురదృష్టవశాత్తు దాన్ని హైకోర్టు కొట్టివేసిందని ఆయన అన్నారు.

ఇంత వరకు అవకాశాలు దక్కనివారికి అవకాశాలు కల్పించే ఉద్దేశం ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలని, అందుకు పార్లమెంటు ఆలోచన చేయాలని ఆయన అన్నారు. జగజీవన్‌రామ్‌ జయంతిని వేడుకగా జరపడం కాకుండా ఆయన అందించిన స్ఫూర్తితో సామాజిక న్యాయానికి అంకితం కావాలని చంద్రబాబు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+