ప్రకాశం జిల్లాలో పది మంది నక్సల్స్ లొంగుబాటు
ఒంగోలు: ప్రకాశం జిల్లా పోలీసు సూపరింటిండెంట్ మహేష్ చంద్ర చడ్డా ముందు ఆదివారంనాడు పది మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయినవారిలో గుండ్లకమ్మ లోకల్ గెరిల్లా స్క్వాడ్ కమాండర్, ఇద్దరు డిప్యూటీ కమాండర్లు ఉన్నారు. లొంగిపోయిన నక్సలైట్లలో ఇద్దరు మహిళలు, నలుగురు మైనర్‌లు ఉన్నారు. మావోయిస్టులు గుండాల్లాగా వ్యవహరిస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని ఎస్పీ అన్నారు.












Click it and Unblock the Notifications
