విజయశాంతికి ప్రత్యేక మద్దతు ఉండదు: ఇంద్రసేన్‌

విజయవాడ: ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టనున్న తమ పార్టీ నాయకురాలు, సినీ నటి విజయశాంతికి పార్టీ ప్రత్యేక మద్దతు ఉండదని భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రాధ్యక్షుడు ఎన్‌. ఇంద్రసేనా రెడ్డి చెప్పారు. బిజెపితో తమకు స్నేహం లేదని ప్రకటించిన తర్వాత తెలుగుదేశం పార్టీతో ప్రత్యేకంగా తెగదెంపులు అవసరం లేదని ఆయన ఆదివారం విలేకరులతో అన్నారు.

వచ్చే మున్సిపల్‌ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితితో తమకు పొత్తు ఉండే అవకాశాలు లేవని ఆయన స్పష్టం చేశారు. వచ్చే మున్సిపల్‌ ఎన్నికల్లో అవసరం దృష్ట్యా, స్థానిక పరిస్థితులను బట్టి తమ పార్టీ పొత్తులు ఖరారు చేసుకుంటుందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+