ప్రమాదంలో నలుగురు కన్నడిగుల మృతి

సంగారెడ్డి: మెదక్‌ జిల్లా సదాశివపేట సమీపంలోని కొంకోల్‌ గ్రామం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరూ కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు. వీరందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. వీరు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. హైదరాబాద్‌లోని ఒక పెళ్లికి హాజరై కర్ణాటకలోని తమ స్వస్థలానికి కారులో తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. కారు డ్రైవర్‌ ఇచ్చిన సిగ్నల్‌ను పట్టించుకోకుండా లారీ డ్రైవర్‌ ముందుకు వచ్చాడు. దీంతో ప్రమాదం జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+