పారిశ్రామిక వేత్తలకు ముఖ్యమంత్రి ఆహ్వానం

హైదరాబాద్‌: మన రాష్ట్రంలో పరిశ్రమల స్ధాపనకు వనరుల కొరత లేదని ముఖ్యమంత్రి డాక్టర్‌ రాజశేఖరరెడ్డి అన్నారు. రాష్ట్ర ఆర్ధిక సంస్ధ, రాజస్ధాన్‌ గ్రాడ్యుయేట్ల సంఘం సంయుక్తంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. తమ ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యమిస్తుందని, ఆ తర్వాత ప్రాధాన్యం పరిశ్రమలకేనని ఆయన చెప్పారు. కొత్తగా పరిశ్రమలు స్ధాపించేవారికి ఆంధ్రప్రదేశ్‌ గమ్యం కావాలని ఆయన ఆకాంక్షించారు. అనేక మంది రాజస్ధాన్‌ పారిశ్రామిక వేత్తలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+