మునిసిపల్ ఎన్నికల్లోఒంటరి పోరు: బాబు
హైదరాబాద్:మునిసిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీఒంటరిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. అవసరమనుకుంటే జిల్లాల స్ధాయిలోపొత్తులు పెట్టుకుంటామన్నారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్‌మునిసిపాలిటీలకు పరోక్ష ఎన్నికలుజరిపిస్తోందన్నారు. మునిసిపల్ ఎన్నికల్లోఓటమి చవిచూస్తే ఎక్కడ పదవీ గండం వస్తుందోననిముఖ్యమంత్రిరాజశేఖరరెడ్డి భయమని ఆయనవిమర్శించారు. దేవాదాయ శాఖ భూములఅమ్మకం కుంభకోణంపై సిబిఐతో గానీ, సుప్రీంకోర్టున్యాయమూర్తితో విచారణజరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.తప్పు జరిగిందని తాము చెబుతుంటే,కాంగ్రెస్ వారు ఎదురుదాడికి దిగుతున్నారని, ఇదిమంచి పద్ధతి కాదనిఅన్నారు.












Click it and Unblock the Notifications